'చింత' కుటుంబం
ఆ మధ్య హైదరాబాద్ లో రాష్ట్రపతి నిలయం చూడ్డానికి వెళ్లినప్పుడు చింత చెట్టు కొమ్మ కొసన గాలికి ఊగుతున్న చింతకాయలు కనిపించాయి. ఎదురు బొదురుగా కూర్చున్న తల్లిదండ్రులు వారి ఒడిలో పిల్లల్ని కూచోబెట్టుకొని ఆడిస్తున్నట్టుగా అనిపించింది నా కళ్లకు. మీతో పంచుకుందామని ఈ ఫొటోను పోస్ట్ చేస్తున్నా.
No comments:
Post a Comment