బుర్రకథ కళారూపం.. తెలుగు సమాజానికి ఒక సాంస్కృతిక రాయబారి. స్వాతంత్ర్యోద్యమం నుంచి పలు విప్లవోద్యమాలను జనంలోకి తీసుకువెళ్ళడంలో అన్యన్యసామాన్యమైన పాత్ర పోషించింది బుర్రకథ.
పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరవు తదితర ఇతివృత్తాలతో చదువుకున్నవారి నుంచి అక్షరమ్ముక్క రాని వారి దాకా అశేష జనవాహినిలో పెను కదలిక తీసుకువచ్చి బుర్రకథకు పితామహునిలా వాసికెక్కారు షేక్ నాజర్.
షేక్ నాజర్ జీవిత విశేషాలను నా Podcast Channel 'Mixie Mahesh' లో చదివి వినిపించాను.
సంబంధిత ఆడియో లింక్‌ను దిగువ అందిస్తున్నాను. Play button press చేయడం ద్వారా ఆడియో వినగలరు. విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను.
Burrakatha

No comments:
Post a Comment